Mumbayi NunDi...Marinni Kathalu: Short story anthology (Telugu)

మొదట, తెలుగు పాఠకులు, శ్రోతలు, అందరికి నమస్కారం.దాదాపు నాలుగేళ్ల తర్వాత, మీతో ఇలా మాట్లాడే అవకాశం కలుగుతోంది. అందులో రెండేళ్లు కరోనా లాక్ డౌన్ మింగేసింది. కాని దాన్నే నేను అవకాశంగా మలుచుకొని ఆ సమయం, మరికొన్ని కథలు రాయడానికి వినియోగించాను. తత్ఫలితం - ఈ పుస్తకం. 

ఇక తెలుగు సాహిత్యంతో నా సహవాసానికి వస్తే, దానికి ఇప్పటికి దాదాపు అరవై ఏళ్లు పూర్తయ్యాయి. అందులో మొదటి ముప్పై ఏళ్లు పాఠకునిగా, ఆ తర్వాత ముప్పై ఏళ్లు రచయితగా కూడా తెలుగు సాహిత్యంతో అనుబంధం ఉంది. ఇప్పటి వరకు నావి పందొమ్మిది పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. వాటిలో కథా సంపుటాలు, కనితా, నానీల సంపుటాలు, వ్యాస సంపుటి, నా కథలపై వచ్చిన యం. ఫిల్. గ్రంథం ఉన్నాయి. నా కథలు ఇంగ్లీష్, హిందీ. మరాఠీ, ఒడియా మరియు గుజరాతీ భాషల్లోకి అనువాదమై సంపుటాలుగా వెలువడ్దాయి. ఒక కథ అస్సామీలోకి అనువదింప బడింది. 

-- డాక్టర్ అంబల్ల జనార్దన్

"1143038888"

5.99 In Stock

eBook

$5.99 

Available on Compatible NOOK devices, the free NOOK App and in My Digital Library.
WANT A NOOK?  Explore Now

Related collections and offers

Overview

మొదట, తెలుగు పాఠకులు, శ్రోతలు, అందరికి నమస్కారం.దాదాపు నాలుగేళ్ల తర్వాత, మీతో ఇలా మాట్లాడే అవకాశం కలుగుతోంది. అందులో రెండేళ్లు కరోనా లాక్ డౌన్ మింగేసింది. కాని దాన్నే నేను అవకాశంగా మలుచుకొని ఆ సమయం, మరికొన్ని కథలు రాయడానికి వినియోగించాను. తత్ఫలితం - ఈ పుస్తకం. 

ఇక తెలుగు సాహిత్యంతో నా సహవాసానికి వస్తే, దానికి ఇప్పటికి దాదాపు అరవై ఏళ్లు పూర్తయ్యాయి. అందులో మొదటి ముప్పై ఏళ్లు పాఠకునిగా, ఆ తర్వాత ముప్పై ఏళ్లు రచయితగా కూడా తెలుగు సాహిత్యంతో అనుబంధం ఉంది. ఇప్పటి వరకు నావి పందొమ్మిది పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. వాటిలో కథా సంపుటాలు, కనితా, నానీల సంపుటాలు, వ్యాస సంపుటి, నా కథలపై వచ్చిన యం. ఫిల్. గ్రంథం ఉన్నాయి. నా కథలు ఇంగ్లీష్, హిందీ. మరాఠీ, ఒడియా మరియు గుజరాతీ భాషల్లోకి అనువాదమై సంపుటాలుగా వెలువడ్దాయి. ఒక కథ అస్సామీలోకి అనువదింప బడింది. 

-- డాక్టర్ అంబల్ల జనార్దన్

Product Details

ISBN-13: 9788196168773
Publisher: Kasturi Vijayam
Publication date: 02/06/2023
Sold by: Barnes & Noble
Format: eBook
Pages: 278
File size: 1 MB
Language: Telugu

Table of Contents

ముంబయి నుండి... మరికొన్ని కథానికలు...ఇదండీ వరుస.....

సాహిత్యంతో నా సహవాసం... v

1.నారీ శక్తి. 1

2.ఉడుత సాయం.... 7

3.అనూహ్య ప్రాయశ్చిత్తం... 16

4.ఇంటి పేరు.. 22

5.నది - కొండ. 26

6.గ్రీష్మంలో వసంతం... 34

7.కక్ష వేసిన శిక్ష. 38

8.బిగ్ బాసూ - హడావుడి రావూ... 43

9.గరళ కంఠుడు.. 46

10.ఆ రెండు నెలలు.. 49

11.నీవు లేక నేను లేనే లేనులే...... 55

12.ప్రార్థించే పెదవుల కన్నా...... 60

13.హమ్మయ్య, స్థిర పడ్డాను! 64

14.అప్పుల వల. 71

15.బస్సు - మిస్సా?. 76

16.నీలి నీడలు. 79

17.కాళేశ్వరానికి దారేది?. 83

18.వెన్నెల వెలుగులో.. 86

19.నడుండ్రి పల్లెల లగ్గం సూద్దం...... 90

20.తనకు మాలిన ధర్మం... 96

21.తాడు సాగదీస్తే... 102

22.బంధాలన్నీ ఆర్థికమే.. 109

23.నాన్నలంతా ఒకటేనా?. 112

24.జమా- ఖర్చుల చిట్టా.. 114

25.మతతత్వం - మానవత్వం.... 120

26.కోమలరావు.. 130

27.పిసినారా? పొదుపరా?. 133

28. ఎంత పని జేత్తివి సర్వపిండీ! 140

29.ఊహకందని వాస్తవం... 144

30.జాతి వనరులు.. 149

31.చెరిగిపోని చెలిమి.. 151

32.ద్వంద్వం.... 156

33 .సందట్లో సడేమియా! 162

34.లోకోః భిన్న రుచి. 164

35.తల్లి గడ్డ ఋణం... 168

36.పరాన్నభుక్కు... 174

డా.అంబల్ల జనార్దన్......వ్యక్తిగతం... 178

From the B&N Reads Blog

Customer Reviews