mana prema amaram! Mana Prema Amaram!

mana prema amaram! Mana Prema Amaram!

by Hemant Karicharla
mana prema amaram! Mana Prema Amaram!

mana prema amaram! Mana Prema Amaram!

by Hemant Karicharla

eBook

$0.99 

Available on Compatible NOOK Devices and the free NOOK Apps.
WANT A NOOK?  Explore Now

Related collections and offers

LEND ME® See Details

Overview

మనం నిత్యజీవితంలో కాలేజీలలో, మన ఇంటి వీధుల్లో, ఆఫిసుల్లో, ఎన్నో ప్రేమకథలు చూస్తుంటాం, వింటుంటాం. వాటిల్లో కొన్ని మర్చిపోతాం, కొన్ని మాత్రం అలా గుర్తుండిపోతాయి. ఇప్పుడు మీరు చదవబోయేది కూడా అలంటి ఓ ప్రేమకథే! గొప్పదని నేను చెప్పను గానీ, చదువుతున్నప్పుడు మంచి అనుభూతిని, చదివేసాక మంచి జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. నేను వీలైనంత వరకూ ఈ కథని ఎంతో సహజమైన శైలిలో రాయడానికి ప్రయత్నించాను.
అలాగే, కథలో వచ్చే సందర్భాలు గానీ, సంఘటనలు గానీ చదువుతున్నప్పుడు మీలో ప్రతీ ఒక్కరు అవి మీకో, లేదా మీకు తెలిసిన వారికో జరిగాయి కదా అన్నట్టుగా అనుభూతి చెందుతారు. ఎందుకంటే నేను నా చుట్టూ ఉండే మనుషులని గమనిస్తూ రాస్తాను ఏ కథ రాసిన! ముఖ్యంగా ఈ కథలోని ముఖ్య పాత్రలైన తేజ, గీతికలకు మీలో చాలామంది దగ్గరవుతారు. వాళ్లిద్దరి మధ్య సాగే ప్రేమాయణం ఎంతో సరదాగా, హుందాగా, మనసుకి హత్తుకునే విధంగా ఉంటుంది! ఇందులో 'తేజ' కి కవితలు రాసే అలవాటు ఉండటం వలన తన భావాలను, గీతిక మీద తను పెంచుకునే ప్రేమను, ఆశలను కవితల ద్వారా వ్యక్తపరిచే తీరు మీ అందరినీ ఆకట్టుకుంటుందని నేను దృఢంగా నమ్ముతున్నాను.


Product Details

BN ID: 2940164217358
Publisher: Hemant Karicharla
Publication date: 08/12/2020
Sold by: Smashwords
Format: eBook
File size: 150 KB
Age Range: 12 Years
Language: Telugu

About the Author

Hemanth Karicharla pursued Bachelor's of Technology in Ramachandra College of Engineering, in the stream of Electricals and Electronics in the year 2016. Even though I'm a B.tech graduate, I'm very much passionate in writing and so literature. He is an evolution of journey from careless to responsible. I treat myself as a continuous learner. Through this wonderful journey, I underwent many transformations and struggled a lot to be a complete man. "What I'm today" is undoubtedly originated from "What I was yesterday." So, my only aim is to share the lessons I learnt, with you through my writings. Besides, my motto is to represent the different issues that are badly morphing our Mother India. And I strongly believe that a good book will always shows a great impact on the reader's mind. So, as a responsible Indian writer I always try to deliver useful, meaningful and purposeful projects which can not only emotionalize them but also make them think regarding good and bad within them.

From the B&N Reads Blog

Customer Reviews